Varala Perlu In Telugu


తెలుగు వారాల పేర్లు                                        మొదటి పేజీ

వారములు ఏడు

తెలుగు వారములు                      సంస్కృత వారములు

1. ఆదివారము                                     భానువారము

2. సోమవారము                                   ఇందువారము
3. మంగళవారము                              భౌమవారము
4. బుధవారము                                    సౌమ్యవారము
5. గురువారము                                    గురువారము
6. శుక్రవారము                                     భృగువారము
7. శనివారము                                      మందవారము
 


 

8 comments:

  1. లక్ష్య వారము అనగా

    ReplyDelete
  2. గురువారం..తెలుగు
    బృహస్పతి వారం...సంస్కృతం కదా

    ReplyDelete
  3. గురువారాన్ని బేస్తవారము అని కూడా అంటారు

    ReplyDelete
  4. ఆదివారము భానువాసరే

    2. సోమవారము ఇందువాసరే
    3. మంగళవారము భౌమ్యవాసరే
    4. బుధవారము సౌమ్యవాసరే
    5. గురువారము బృహస్పతివాసరే
    6. శుక్రవారము భృగువాసరే
    7. శనివారము స్థిరవాసరే

    ReplyDelete