Rutuvula Perlu in Telugu


ఋతువుల పేర్లు మరియు కాలములు                      మొదటి పేజీ



ఋతువులు ఆరు. రెండు మాసములు ఒక ఋతువు.


1.  వసంత ఋతువు                 (చైత్రము,వైశాఖ ము) 
           
2.  గ్రీష్మ ఋతువు                     ( జ్యేష్టము, ఆషాడము)
 
3.  వర్ష ఋతువు                        ( శ్రావణము, భాద్రపదము)
                 
4.  శరదృతువు                          ( ఆశ్వీయుజము,కార్తీకము)

5.  హేమంత ఋతువు              (మార్గశిరము, పుష్యము)

6.  శిశిర ఋతువు                      ( మాఘము , ఫాల్గుణము)



కాలముల పేర్లు
 
కాలములు మూడు

1.  వేసవికాలము       (చైత్రము,వైశాఖ ము,జ్యేష్టము, ఆషాడము)

2.  వర్షకాలము           (శ్రావణము, భాద్రపదము,ఆశ్వీయుజము,కార్తీకము)

3.  చలికాలము          (మార్గశిరము, పుష్యము,మాఘము , ఫాల్గుణము)
 
 


No comments:

Post a Comment