Dikkulu Mulalu in Telugu



దిక్కులు మరియు మూలలు                               మొదటి పేజీ

దిక్కులు నాలుగు 
  
1.   తూర్పు
2.   దక్షిణము 
3.   పడమర
4.   ఉత్తరము



మూలలు నాలుగు 

1. ఆగ్నేయ మూల     (తూర్పు, దక్షిణము మద్యనున్నది)
2. నైఋతి మూల      (దక్షిణము, పడమర మద్యనున్నది)
3. వాయవ్య మూల    (పడమర, ఉత్తరము మద్యనున్నది)
4. ఈశాన్య మూల      (ఉత్తరము, తూర్పు మద్యనున్నది)

 

No comments:

Post a Comment