tidula perlu and pakshalu



తిధుల పేర్లు మరియు పక్షాలు                                మొదటి పేజీ
       

తిధులు పదిహేను

1.   పాడ్యమి
2.   విదియ 
3.   తదియ 
4.   చవితి 
5.   పంచమి 
6.   షష్ఠి 
7.   సప్తమి
8.   అష్ఠమి 
9.   నవమి 
10. దశమి 
11. ఏకాదశి 
12. ద్వాదశి 
13. త్రయోదశి 
14. చతుర్ధశి
15. పౌర్ణమి (లేక) అమావాస్య

పక్షాలు

పక్షాలు రెండు

1.  శుక్ల పక్షము
2.  కృష్ణ పక్షము

 

No comments:

Post a Comment